లిప్ లాక్ పెట్టమంటే నాలుక చప్పరించిన హీరో, భయపడిన హీరోయిన్…!

-

సాధారణంగా సినిమాలో లిప్ లాక్ సీన్ కి చాలా మంది హీరోయిన్లు భయపడుతూ ఉంటారు. సీనియర్ హీరోయిన్లు అయితే ఏమీ ఉండదు గాని కుర్ర హీరోయిన్లకు అది అంటే కాస్త భయమే. దీనితో దర్శకుడు చాలా విధాలుగా ఆ సీన్ కోసం కష్టాలు పడి హీరోయిన్ ని ఒప్పిస్తూ ఉంటాడు. హీరోలు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు గాని హీరోయిన్ల తోనే అసలు ఇబ్బంది ఉంటుంది.

ఒక హీరో లిప్ లాక్ పెట్టమంటే హీరోయిన్ నాలుక చప్పరించాడు. ఈ సంఘటన తమిళ సినిమా షూటింగ్ లో జరిగింది. సాట్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఉట్రాన్‌ అనే సినిమా తెరకెక్కింది. రోషన్‌ హీరోగా హిరోషిణి హీరోయిన్‌ గా నటించారు. రాజా గజనీ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ లిప్‌లాక్‌ సన్నివేశం వివాదాస్పదంగా మారింది. కథ చెప్పేటప్పుడే లిప్ లాక్ సీన్ గురించి కూడా హీరోయిన్‌కు దర్శకుడు వివరించాడు. కాని అది ఏ స్థాయిలో ఉంటుందో హీరోయిన్ ఊహించలేదు పాపం.

సాధారణంగా లిప్ లాక్ అంటే పెదవులపై పెదవులను ఆనించడం కాని హీరో మాత్రం ఏకంగా స్మూచ్ చేసాడు. స్మూచ్ అంటే నాలుకను చప్పరించడం. హీరో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడో లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాను షూటింగ్ సమయంలో దొరికిందే అవకాశం అనుకున్నాడు బాబు. దీనితో హీరోయిన్ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏంటి అని ప్రశ్నించింది. అలా చేయొద్దని చెప్పినా ఆ హీరో అలాగే చేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనితో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత దర్శకుడు బ్రతిమిలాడి మళ్ళీ షూటింగ్ చేసాడు. ఈ సినిమా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకి రానుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version