హానీ రోజ్ అందాల గుబాలింపు.. మైమరిసిపోతున్న కుర్రాళ్లు

-

వీర సింహారెడ్డి సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇంత యంగ్ బ్యూటీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వయసు ఎంత ఉంటుంది అనే అనుమానాలు కూడా అందరిలో తలెత్తుతున్నాయి.

ఇకపోతే వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో హనీ రోజ్ నటించగా.. ఇప్పటికే చాలామంది ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయారు.తాజాగా మరోసారి వీరసింహారెడ్డి సక్సెస్ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తన అంద చందాలతో అందరినీ మమైరిచేలా చేస్తోంది ఈ బ్యూటీ.

 

Read more RELATED
Recommended to you

Latest news