Mokshagna – Prasanth Varma : మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ…కొత్త పోస్టర్ రిలీజ్ !

-

నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ… ఎంట్రీ అదిరిపోయింది. నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు సంబంధించిన కొత్త సినిమాపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

Important update on Nandamuri Balayya’s son Mokshajna’s new movie

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో… హీరోగా మోక్షజ్ఞ నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా సినిమాలోని ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

Image

అయితే ఈ సినిమాకు సంబంధించిన… నిర్మాణ బాధ్యతలు సుధాకర్ చెరుకూరి తీసుకున్నారట. అతి త్వరలోనే టైటిల్ మరిన్ని అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా.. మోక్షజ్ఞ బర్త్ డే పోస్టర్ రిలీజ్ కావడంతో ఫాన్స్ అందరు జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news