ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే

-

గతవారం థియేటర్‌లలో ‘ఆదిపురుష్’ సినిమా మాత్రమే సందడి చేసింది. కానీ ఈ వారం మాత్రం థియేటర్లలో సందడి చేయడానికి బోల్డెన్ని చిన్న సినిమాలు వచ్చేస్తున్నాయి. అంతే కాదండోయ్ ఓటీటీలోనూ సూపర్ సినిమాలు, అదిరిపోయే వెబ్ సిరీస్​లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీక్ అంతా జాలీగా గడిపేందుకు రెడీ అవ్వండి.

ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు

‘ధూమం’

‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’

మను చరిత్ర

భారీ తారాగణం

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు

ఇంటింటి రామాయణం

టీకూ వెడ్స్‌ షేరు

కేరళ క్రైమ్‌ ఫైల్

నెట్‌ఫ్లిక్స్‌

  • టేక్‌ కేర్‌ ఆఫ్‌ మాయా (హాలీవుడ్) జూన్‌ 19
  • గ్లామరస్‌ (ఒరిజినల్‌ సిరీస్‌) జూన్‌ 21
  • స్లీపింగ్‌ డాగ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 22
  • సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్‌) జూన్‌ 22
  • ఐ నంబర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

జీ5

  • కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌ (హిందీ) జూన్‌ 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • క్లాస్‌ ఆఫ్‌ 09 (వెబ్‌సిరీస్‌) జూన్‌ 19
  • సీక్రెట్‌ ఇన్వేషన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 21
  • ది కేరళ స్టోరీ (హిందీ) జూన్‌ 23
  • వరల్డ్స్‌ బెస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

సోనీలివ్‌

  • ఏజెంట్‌ (తెలుగు) జూన్‌23

లయన్స్‌ గేట్‌ ప్లే

  • జాన్‌ విక్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

Read more RELATED
Recommended to you

Exit mobile version