‘భగవంత్‌ కేసరి’ నుంచి కాజల్ పోస్టర్

-

BhagavanthKesari : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే.. తాజాగా భగవంత్ కేసరి సినిమా క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా కాజల్ అగర్వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version