ఈ వారం గణేష్ కు మూడినట్టే..!

-

బిగ్ బాస్ 2 ఈమధ్య ఆడియెన్స్ లో మంచి క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యింది. ప్రతివారం సెలబ్రిటీస్ రావడం వారితో గేమ్స్ ఆడటం. మరోపక్క హౌజ్ మెట్స్ ఒకరి మీద ఒకరికి గేం ప్లాన్ రుద్దేయడం లాంటివి జరుగుతున్నాయి. ప్రతివారం నామినేషన్స్ జరుగుతాయి. ఈసారి నామినేషన్స్ లో కౌశల్, గణేష్, అమిత్, సామ్రాట్ లు ఉన్నారు.

అయితే ఈసారి పక్కాగా గణేష్ బయటకు వచ్చేస్తాడని అంటున్నారు. కౌశల్ మీద ఎప్పుడూ గొడవపడటమే గణేష్ ను కౌశల్ ఆర్మీ టార్గెట్ అయ్యేలా చేసింది. జరిగిన నామినేషన్స్ లో కూడా కౌశల్ మీద ఇండైరెక్ట్ పంచులు వేయడం జరిగింది. అందుకే కౌశల్ ఆర్మీ గణేష్ ను టార్గెట్ పెట్టింది. ఈ వారం పక్కాగా గణేష్ ఎలిమినేట్ అవడం ఖాయమని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version