RRR సినిమా చూస్తున్న రామ్‌ చరణ్‌ కూతురు..!

-

RRR సినిమా చూస్తున్న రామ్‌ చరణ్‌ కూతురు క్లీంకార వీడియో వైరల్‌ గా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ ను వీక్షించారు ఆయన కుమార్తె క్లీంకార. అయితే… ఈ వీడియోను షేర్‌ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి ఉత్సాహం కనబరిచిందని ఈ వీడియోపై పేర్కొన్నారు ఉపాసన.

His daughter Kleenkara watched Triple R starring global star Ram Charan

దీంతో… RRR సినిమా చూస్తున్న రామ్‌ చరణ్‌ కూతురు క్లీంకార వీడియో వైరల్‌ గా మారింది. కాగా, నేడు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. రాజమండ్రి శివారుజాతీయ రహదారి పక్కన వేమగిరి గ్రౌండ్ లో భారీగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version