Samantha: ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగానే ఉంటూ.. ముందుకు సాగిస్తోంది హీరోయిన్ సమంత. అయితే తాజాగా హీరోయిన్ సమంత గురించి ఒక సంచలన విషయం వెలుగు లోకి వచ్చింది. ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ తో హీరోయిన్ సమంత డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Is Samantha Ruth Prabhu Dating Citadel Honey Bunny Director Raj Nidimoru

సమంత అలాగే రాజ్ గత కొన్ని రోజులుగా లవ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాలి. రాజు అలాగే డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మెన్ 2, సిటార్డెల్ సిరీస్ లలో సమంత నటించడం జరిగింది. అప్పుడే వీరిద్దరూ దగ్గర అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కదా హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడిపోయిన తర్వాత… శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య.

Read more RELATED
Recommended to you

Latest news