Sensational petition of Vallabhaneni Vamsi in AP High Court: వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టులోవల్లభనేని వంశీ సంచలన పిటిషన్ వేయడం జరిగింది. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ వేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
ఇక వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేసిన పిటీషన్ పై నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు..వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.