రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళిగా.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారను. దీనిపై ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…రేపు షూటింగ్ లకు సెలవు అన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/It-has-been-decided-to-stop-the-shooting-of-the-movie-tomorrow.jpeg)
రామోజీరావు కు సంతాపంగా షూటింగ్ లకు సెలవు అని వివరించారు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్.