janhviKapoor : రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. ఫొటోలు అయితే రచ్చరచ్చే!

-

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ హవా మామూలుగా ఉండదు. కైపెక్కించే ఔట్​ఫిట్స్​లో మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతూ ఉంటుంది. హాట్​నెస్​లో హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

తాజాగా జాన్వీ పచ్చ కలర్ ఔట్​ఫిట్​లో కనిపించింది. థైస్ షో చేస్తూ.. క్లీవేజ్ షోతో కుర్రాళ్లను మళ్లీ రెచ్చగొట్టింది. ఈ ఔట్​ఫిట్​లో జాన్వీ ఎల్లోరా శిల్పంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఇచ్చిన ఘాటు పోజులతో కుర్రాళ్లు మరోసారి మెస్మరైజ్ అవుతున్నారు.

ఇక జాన్వీ తాజాగా ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ తన బ్యూటీ, బోల్డ్​నెస్​తో ముంబయి కుర్రాళ్లను రెచ్చగొట్టింది.

 

Read more RELATED
Recommended to you

Latest news