వామ్మో; జిమ్ కి ఇంత హాట్ గా వెళ్తారా…?

-

జాన్వి కపూర్’ శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయి బాలివుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. చేసేవి తక్కువ సినిమాలే అయినా తల్లికి ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్ ఈమెకు బాగా పాపులారిటీ తీసుకొచ్చింది. దానికి తోడు తండ్రి కూడా పెద్ద నిర్మాత కావడంతో ఈమె పేరు బాలివుడ్ లో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది అనేది వాస్తవం.

ఇక ఫ్యాషన్ విషయంలో కూడా ఈ రిచ్ కిడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. హాట్ దుస్తులతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఏమైనా అంటే అమంగళం అప్రతిహతమవుగాకా అంటారు గాని ఈమె తొడల మీద కవిత్వాలు రాసారు మాస్టారు. ఆ స్థాయిలో ఉంది ఈ పిల్ల క్రేజ్. తాజాగా జిమ్ కి వెళ్తూ ఉండగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వైట్ జిమ్ వేర్ లో ఈ అమ్మాయి అందాలు చూసి కుర్రాళ్ళు చొక్కాలు నలుపుకునే పరిస్థితి అండి బాబూ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version