రష్మిక ఫన్నీ పోస్టు.. కాజల్ అగర్వాల్ క్రేజీ రిప్లై

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు కాస్త చందమామ.. కాజల్ అగర్వాల్ దృష్టిలో పడింది. ఇంకేం ఈ బ్యూటీ రియాక్ట్ అయింది. ఇది కాస్త ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ రష్మిక చేసిన పోస్టు ఏంటి.. దానికి కాజల్ రియాక్షన్ ఏంటి చూద్దామా..?

రష్మిక తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘‘విమానాశ్రయంలో జిమ్‌ ఎందుకు లేదు? నేను ఎప్పుడు ప్రయాణం చెయ్యాలన్నా 2 గంటల ముందే ఇక్కడకు చేరుకుంటాను. విమానం వచ్చే వరకు ఖాళీగా ఏదో ఆలోచించుకుంటూ ఉంటాను. అదే జిమ్‌ ఉంటే ఈ 2 గంటలు వ్యాయామం చేసుకోవచ్చు కదా’’ అని పోస్ట్‌ పెడుతూ దానికి ‘‘ఈ ఆలోచన ఎంత బాగుందో కదా.. ఎంతమందికి ఉపయోగపడుతుందో’’ అని క్యాప్షన్‌ రాసింది. దీనిపై కాజల్‌ స్పందిస్తూ ‘‘నేను ప్రతిసారి ఇదే అనుకుంటాను. నా జీవితమంతా దీని గురించే ఆలోచిస్తూ ఉంటాను’’ అంటూ నవ్వుల ఎమోజీలు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news