కల్కి 2898 AD: ‘కల్కి’ తొలి రివ్యూ వచ్చేసింది ?

-

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్‌ జోడించి సినిమాటిక్‌గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. సినిమాలో ఒక్కో పాత్రని రివీల్ చేసుకుంటూ ఫస్టాఫ్ సాగింది. కొత్త తరహాలో పురాణ కథ మంచి థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

Kalki OTT Details Leaked

ఇక సెకండాఫ్ సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక ఈ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ పాత్ర భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. దాని మొదటి ఎపిసోడ్​ను అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేశారు. మరొక ఎపిసోడ్​ త్వరలోనే విడుదల కానుంది.  ఇక థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news