Keerthy Suresh: చీరలో అందాల కీర్తి సురేష్ .. అప్సరసలు కూడా దిగదుడుపే….

-

మహానటి సినిమా తో మాంచి పాపులర్ అయిన కీర్తీ సురేష్ గతంలో చాలా పద్ధతి గల దుస్తులు వేసుకునేది. కాని తన వెనకాల వచ్చిన కొత్త హీరోయిన్స్ గద్దల్లా తన అవకాశాలు తన్నుకు పోతుంటే చూస్తూ ఊరుకోకుండా తానుకూడా అందాలు చూపెడుతూ గేట్లు ఎత్తివేశింది.

ముడుచుకు కూర్చుంటే లాభం లేదనుకుని గ్లామర్ పరంగా తన లోని హాట్ నెస్ ను బయటకి తీస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకొనే ప్రయత్నం లో ఉంది.

ఇక ఇంకో విషయానికి వస్తే కీర్తి సురేష్ కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో టాక్‌ వినిపిసిస్తోంది.

అయితే వివాహానంతరం కీర్తీ సురేష్‌ సినిమాల్లో నటించడానకి ఒప్పుకోవడం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వదిలిన ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news