కేతిక శర్మ హాట్ ఫోజులు..ఎప్పుడూ ఆ మూడ్‌లోనేనా.. !

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న కేతిక శర్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అందుకుంటూ, మరోవైపు నెట్టింట గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది.

ముఖ్యంగా రొమాన్స్ సీన్స్ చేయడంలో ఏమాత్రం వెనుకాడని ఈమె, ఇక అందాల ఆరబోతతో మరింత రెచ్చిపోవడం ఖాయం అంటూ నెటిజనులు సైతం చెబుతున్నారు. ఇక కుర్రాళ్ళ కళ్ళు పోయేలా గ్లామర్ షో చేస్తూ ఈ కుర్ర హీరోయిన్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. అయినప్పటికీ హాట్ నెస్ తో అదరగొట్టిందని చెప్పవచ్చు. లేత అందాల విందు చేస్తూ యువతను తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటో షూట్ చూసి నెటి జన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news