మీడియా రంగంలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు ?

-

Konidela Nagababu entered the field of media: రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా అలాగే హీరోగా ఎన్నో సేవలు ఇండస్ట్రీకి అందించారు నాగబాబు. అయితే ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ.. పవన్ కళ్యాణ్ కు.. అండగా ఉంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే… మెగా బ్రదర్ నాగబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Konidela Nagababu entered the field of media

మీడియో రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “N మీడియా ఎంటర్టైన్మెంట్” పేరుతో… తెలుగు ప్రజల ముందుకు రాబోతున్నారట మెగా బ్రదర్ నాగబాబు. ఈ మేరకు లోగోను కూడా నాగబాబు అండ్ టీం విడుదల చేయడం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా మెగా బ్రదర్ నాగబాబుకు మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని అందరు అన్నారు. కానీ చివరి క్షణంలో.. నాగ బాబే ఆ పదవిని వద్దన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news