Krithi Shetty : అందాలు ఒలకబోస్తున్న కృతి శెట్టి..తట్టుకోలేరుగా

-

KrithiShetty : టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.


ఈ క్రమంలో ప్రేక్షకులకు, అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ మతి పోగోడుతోంది.

ఈ మధ్యకాలంలో కృతి శెట్టి గ్లామర్ పరంగాను కాస్త ఓ మెట్టు ఎక్కింది. అందాల విందులో అధరహో అనిపిస్తుంది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనం ఇస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా డార్క్ కలర్ చుడీదార్ లో ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ టాప్ గ్లామర్ తో కుర్రాళ్లను మంత్రముగ్గులను చేస్తుంది. మందహాసంతో కుర్ర హృదయాలను నలిపేస్తోంది. సాంప్రదాయ దుస్తుల్లో యంగ్ బ్యూటీ మరింత అందంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version