Krithi Shetty: అదిరే అందాలతో కిక్కెక్కిస్తోన్న కృతిశెట్టి

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అనంతరం వరుస అవకాశాలు అందుకొచ్చుకొని దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య సినిమాలో ఈ భామ నటించినుందని వార్తలు గట్టిగా వినిపించాయి.

అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి కృతి శెట్టి ని తప్పించి వేరే హీరోయిన్ ను తీసుకొని తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కు జంటగా కృతి నటించిన ఉప్పెన సినిమా ఘనవిజయాన్ని అందుకుంది.

 

ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఈ విజయంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news