విజయ్ దేవరకొండ kingdom మూవీ చూసిన కేటీఆర్ కుమారుడు

-

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా చూసేందుకు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా… ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా… ఈ మూవీని తిలకించారు.

vijay dewarakonda, kingdom
KTR’s son Himanshu watched Vijay Deverakonda’s Kingdom movie at RTC X Road Theater

విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాను ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో కేటీఆర్ కుమారుడు హిమాన్షు చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news