సముద్రపు ఒడ్డున టు పీస్ బికినీతో మంటలు రేపుతున్న మలైకా..!!

-

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఏజ్ బార్ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో తమ అంద చందాలతో ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ కూడా ఒకరు. అప్పట్లో ఈమె చేసిన మర్డర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందించడమే కాకుండా కలెక్షన్లో వర్షం కురిపించిందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ అందాలకు బాలీవుడ్ ఆడియన్స్ సైతం దాసోహం అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా 2004 నుంచి 2005 వరకు ఈ ముద్దుగుమ్మ పట్టిందల్లా బంగారంగా మారింది. దీంతో హాలీవుడ్ రేంజ్ సినిమాలలో నటించింది. అక్కడ కూడా తన అందాలను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో హాలీవుడ్ లోనే సెటిల్ అయింది మల్లికా. ఇప్పుడు తాజాగా పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. మల్లికా శెరావత్ తన 46వ పుట్టినరోజు వేడుకలను సముద్రపు ఒడ్డున ఇసకలో కూర్చొని బికినీ ట్రీట్ చేస్తూ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ టు పీస్ బికినీలో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. డైరెక్టర్ రజత్ కపూర్ తెరకెక్కిస్తున్న ఆర్కే సినిమాలో నటిస్తున్నది.

ఈమె కెరియర్ ప్రారంభించడానికి ముందే ఎయిర్ హోస్టుగా చేస్తున్న సమయంలో కరణ్ సింగ్ గిల్లుని వివాహం చేసుకుంది. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఇక తర్వాత 2017లో ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన విషయాలను మాత్రం సీక్రెట్ గా ఉంచిందని చెప్పవచ్చు. సినిమాలలో కూడా ఈ మధ్య తన హవా కాస్త తగ్గించింది. కానీ ఫోటో షూట్లతో మాత్రం మీ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని షేక్ చేస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version