మాల్దీవుల్లో రకుల్ బికినీ ట్రీట్.. మతి పోగొడుతున్న అమ్మడు..?

-

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది సెలబ్రెటీలు కేవలం ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ లు లేక ఖాళీ సమయం దొరికినప్పడికి ఎటు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం అన్ని చోట్ల అన్లాక్ కొనసాగుతుండడం అదే సమయంలో అటు సినిమా షూటింగులు కూడా ప్రారంభం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో కి తన కుటుంబంతో వెళ్లి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల అండర్ వాటర్ లో స్కూబా డైవింగ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసి మతిపోగొట్టిన రకుల్ ప్రీత్ ఇక ఇప్పుడు బికినీ అందాలతో అందరిని ఆకర్షించింది. బికినీ లో దిగిన ఫోటో ని ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేక పోతున్నారు. ఏదేమైనా రకుల్ అందాలు అదిరి పోయాయి అంతే అని అంటున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version