మంచు లక్ష్మి హాట్ షో.. ఇది మరో రేంజ్ అంతే

-

తండ్రి మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి ప్రసన్న. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి తొలి చిత్రానికే మంది అవార్డ్ అందుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతోంది. మరోవైపు బుల్లి తెరపై వివిధ రకాల షోస్ చేస్తూ.. ఓటీటీల్లోనూ హవా సాగిస్తోంది. ఇన్నాళ్లు సౌత్ సినిమాలపైనే ఫోకస్ చేసిన లక్ష్మీ.. తాజాగా తన ఫోకస్ ను నార్త్ కి షిఫ్ట్ చేసింది.

బాలీవుడ్ లో ఆఫర్ల కోసం ముంబయి కి మకాం మార్చిన మంచు లక్ష్మి తన భాష, యాస, అన్నీ మార్చేసింది. ఇక సోషల్ మీడియాలో తన లుక్ ని కూడా చేంజ్ చేసింది. అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. బ్లాక్ ఔట్ ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ మంచు లక్ష్మి అందర్నీ షాక్ కు గురి చేసింది.సడెన్‌గా మంచు లక్ష్మి హిందీ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడం ఏంట్రా బాబు అని నెటిజన్స్ చర్చిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news