నన్ను తొక్కుదాం అని చూస్తున్నారు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

-

నన్ను తొక్కుదాం అని చూస్తున్నారు..అంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖలు చేశారు. నిన్న ఏపీలో ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జీవితంలో నన్ను ఎంత అణగదొక్కాలని చూసినా, నాపై ఎంత బురద చల్లాలని చూసినా, ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రం నన్ను తీయలేరని చెప్పారు.

Manchu Manoj sensational comments in a movie teaser launch event

మీరే నా కుటుంబం, మీరే నాకు దేవుళ్లు…. మనోజ్ నే తొక్కుదాం అని చూస్తారా ? అని ప్రశ్నించారు మంచు మనోజ్. నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా అది మీ వల్లే అవుతుంది తప్ప ఇంకెవడి వల్ల కాదని పేర్కొన్నారు. నా ప్రాణం ఉన్నంతవరకు న్యాయం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు మంచు మనోజ్. దింతో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version