మహాకుంభమేళాలో నదీ శుభ్రత..వీడియో వైరల్

-

మహాకుంభమేళాలో నదీ శుభ్రత చేస్తున్నారు. దానికి సంభందించిన వీడియో వైరల్ గా మారింది. ప్రయాగ్రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా కోటి మంది పర్యాటకులు త్రివేణి సంగమంలో స్నానం, పూజలు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ మెషీన్లతో భక్తులు కొడుతున్న కొబ్బరికాయలు, ముడుపులను తీసి ఎప్పటికప్పుడు నదీనీ శుభ్రం చేస్తున్నారు.

Millions of tourists bathe and worship in the Triveni Sangam during the Mahakumbah Mela in Prayagraj

మహాకుంభ మేళాకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తరప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version