త్రిషను రేప్ చేయాలనుకున్న నటుడు.. సంచలనంగా మారిన కామెంట్స్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. అయితే ఈమధ్య తెలుగులో సినిమాలలో నటించకపోయిన ఈమెకు మాత్రం అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 24 సంవత్సరాలు పైనే అవుతోంది.

mansoor ali comments on trisha

ఇది ఇలా ఉండగా..లియో సినిమాలో హీరోయిన్ త్రిషను రేప్ చేసే సీన్ లేకపోవడంతో బాధపడ్డానన్న నటుడు మన్సూర్ ఆలీఖాన్ వాక్యాలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ మాళవిక మోహన్, సింగర్ చిన్మయి, నిర్మాత అదితితో పాటు పలువురు నటీమణులు, దర్శకులు అతని కామెంట్స్ ను ఖండించి, త్రిషకు మద్దతుగా నిలిచారు. అలీఖాన్ వాక్యాలు అతడి నీచపు సాంస్కృతికి నిదర్శనం అని మండిపడ్డారు. మన్సూర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version