Premalu: “ప్రేమలు” నటుడి ఇంట తీవ్ర విషాదం

-

ఇండస్ట్రీలో వరుస చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు వివిధ కారణాలవల్ల మరణించిన సంగతి తెలిసిందే. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖ నటీ నటులు… రకరకాల కారణాలవల్ల మరణించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

Malayalam actor Mathew Thomas’ family suffers injuries in road accident

ప్రేమలు సినిమా నటుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలయాళ నటుడు మ్యాథ్యు థామస్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. అతని తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న జీపు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రమాద సంఘటనలో… నటుడు థామస్ దగ్గరి బంధువు అయినా బినా డేనియల్ మృతి చెందారు. అతని తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు.

సస్తాముగల లోని జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కాలువ గుంతలో జీపు బోల్తాపడడంతో ఈ సంఘటన జరిగింది. కాగా ప్రేమలు సినిమాతో థామస్ తెలుగు వారికి పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఓటిటి ప్లాట్ఫారంలో ఇంకా విజయవంతంగా ఆడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news