తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

-

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది.

Heavy to very heavy rains will occur across Telangana state for the next four days, Hyderabad Meteorological Department said

ముఖ్యంగా హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక అటు ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news