సన్ లైట్ లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. తరచూ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటోంది. మరో వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ ఫోటోల్లో మీనాక్షి లైట్ గ్రీన్ కలర్ శారీలో కనిపించింది. లూజ్ హెయిర్ తో లైట్ మేక్ అప్ తో క్యూట్ గా ఉంది. సన్ లైట్ లో దిగిన ఈ ఫోటోల్లో మీనాక్షి లైట్ కంటే బ్రైట్ గా వెలిగిపోతోంది. సన్ లైట్ లో మీనాక్షి మెస్మరైసింగ్ ఫోటోల్లో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మీనాక్షి ఈజ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత క్యూట్ గా ఉందో మా మీనూ అంటూ హార్ట్ ఏమోజీలతో తమ ప్రేమనంతా కురిపిస్తున్నారు. ఇక మీనాక్షి సినిమాల సంగతికి వస్తే ఇటీవలే ఈ భామ మహేష్ బాబు తో గుంటూరు కారం మూవీ లో సందడి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news