ఈమధ్య కాలంలో మెగా హీరోల పెళ్లిల విషయంలో సమయం అస్సలు బాగా సాగడం లేదని చెప్పవచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు , విడాకులతో ఇబ్బంది పడుతుంటే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏమిటంటే మెగా హీరో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. కానీ ఆయన ఈసారి ఏకంగా తన మరదల్ని వివాహం చేసుకోబోతున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
శ్రీజ కంటే ముందే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న కళ్యాణ్ దేవ్ దగ్గర బంధువులకు చెందిన మరదలు వరస అయ్యే అమ్మాయి మెడలో కళ్యాణ్ దేవ్ తాళికట్టబోతున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.