మెగాస్టార్ భోళా శంకర్ సినిమా మేకర్స్ తో జోష్ టీమ్.. పాట లాంచ్..!

-

ఇండియన్ డెవలప్డ్ షార్ట్ వీడియో యాప్ జోష్, సక్సెస్ ఫుల్ గా మార్కెట్లో రాణిస్తోంది. యూజర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ యాప్ కృతజ్ఞతలు చెబుతోంది. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ వ్యూవర్స్ కి కానీ ఎంతో సంతృప్తిని జోష్ అందిస్తోంది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ తో జోష్ యాప్ చేతులు కలిపింది. భోళా శంకర్ కొత్త సాంగ్ ని లాంచ్ చేయడం కోసం జత కట్టింది. ఇక మరిన్ని వివరాల లోకి వెళ్లి పోతే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ సినిమా లోని పాటని లాంచ్ చేసారు. భోళా శంకర్ సినిమాకి మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఆయన తండ్రి జన్మదినం సందర్భంగా భోళా శంకర్ రెండవ పాటని రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత పాటని రిలీజ్ చేసాక జోష్ ఇన్ఫ్లుఎంసర్స్ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పారు.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో పాటుగా తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించబోతోంది. తమిళ మూవీ వేదాళంకి సినిమా రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. శేఖర్ మాస్టర్ స్టెప్పుల ని కంపోజ్ చేస్తున్నారు. కసర్ల శ్యామ్, సుశాంత్, కమెడియన్ ఆది, మహతి స్వర సాగర్, మణిశర్మ ఈవెంట్ కి హాజరయ్యారు. జోష్ క్రియేటర్స్ కి భోళా శంకర్ టీం తో కలిసి మాట్లాడడానికి అవకాశం లభించింది. బోళా శంకర్ టీం పాట లాంచ్ అయిన తర్వాత చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

సాంగ్ లాంచ్ :

https://share.myjosh.in/video/50378fbc-bb49-4277-ad95-af7be0db4578 https://share.myjosh.in/video/86511706-8dcf-4ab5-8e6a-9ee441fd2eda?u=0x0095d5f0e2e5d67b

https://share.myjosh.in/video/09dc3f5e-e713-4a9d-b530-01ffc6ea2c78?u=0xb1ce95137da743d3

https://share.myjosh.in/video/d57ebecc-26d1-4cf5-bb81-30af3862a221 https://share.myjosh.in/video/23217df9-3e5d-4ed0-8cc3-9e4f31dd53dd

Sujatha Thathapudi: https://share.myjosh.in/profile/29206095-2e89-4981-be7d-976e7acd1852

Rajesh Mahi: https://share.myjosh.in/profile/31b6de39-af16-492d-bfad-d09ded87da24

Vineesiva: https://share.myjosh.in/profile/9e147172-c4d8-4d08-b9fa-58ca21ec7d6d

Namratha Star: https://share.myjosh.in/profile/8c69cdfd-f465-49ac-8bc4-5f48d85a0fde

Seenu The Guru: https://share.myjosh.in/profile/0a89abb9-cc3f-4c0e-a9e7-743fc419d4ff

Sravani Varanasi: https://share.myjosh.in/profile/b55b2e16-a827-42e4-b50b-d5d57965c60f

Kalyani Kutty: https://share.myjosh.in/profile/837fb985-16ed-40f8-adf4-121a981159f0

Saddu: https://share.myjosh.in/profile/06dca2d0-955d-4f9a-ac03-8bea470691ce

Read more RELATED
Recommended to you

Latest news