ఈ వారం థియేటర్/ఓటీటీలో చిన్న సినిమాల సందడి

-

మరో రెండు వారాల్లో దసరా పండుగు వస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడానికి పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈసారి దసరాకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అయితే దసరా ముందుగా ఈ వారమంతా థియేటర్లలో ఓటీటీలో చిన్నసినిమాల హవా కొనసాగుతోంది. దసరా.. ఆ తర్వాత దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతి వరుస పండుగలు ఉండటంతో ఈ గ్యాప్​లోనే చిన్న సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ వారం బాక్సాఫీస్‌ను పలకరించకుండా ఆగిపోయిన సినిమాలన్నీ ఒకేసారి థియేటర్‌లకు క్యూ కట్టాయి. డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా పది సినిమాలు థియేటర్‌లో రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే మూవీలు అలరించడానికి సిద్ధమయ్యాయో ఓ లుక్కేద్దామా..?

థియేటర్​లో విడుదలయ్యే సినిమాలు

‘మా ఊరి సిన్మా’ – అక్టోబర్ 12

‘గాడ్‌ – అక్టోబర్ – 13

‘వెయ్‌ దరువెయ్‌’ – అక్టోబర్ – 13

‘మధురపూడి గ్రామం అనే నేను’  – అక్టోబర్ – 13

‘సగిలేటి కథ’  – అక్టోబర్ – 13

‘రాక్షస కావ్యం’  – అక్టోబర్ – 13

‘నీతోనే నేను’  – అక్టోబర్ – 13

‘నీతోనే నేను’ – అక్టోబర్ – 13

‘నీతోనే నేను’ – అక్టోబర్ – 13

ఓటీటీలో రానున్న సినిమాలు/సిరీస్​లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9
  • బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11
  • కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మతగం (తమిళం) అక్టోబరు 12
  • గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13
  • సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13
  • ఆహా
  • మట్టి కథ (తెలుగు) అక్టోబరు 13
  • బుక్‌ మై షో
  • మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) అక్టోబరు 11

Read more RELATED
Recommended to you

Latest news