ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓవైపు హార్రర్.. మరోవైపు సూపర్ ఫన్

-

నవంబర్ నెల వచ్చేస్తోంది. దసరా తర్వాత అన్నీ చిన్న సినిమాలే విడుదలయ్యాయి. నవంబర్ మొదటి వారంలోనూ చిన్న సిత్రాల సందడే ఉండబోతోంది. అయితే ఈ మూవీస్​లో కొన్ని హార్రర్​ పుట్టించేవి అయితే మరికొన్ని సూపర్ ఫన్ అందించేవి. మరి ఈ వారంలో థియేటర్​లో/ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్​ల సంగతేంటో ఓ లుక్కేద్దామా..?

థియేటర్​లో సందడి చేసే సినిమాలు ఇవే..

కీడా కోలా – నవంబర్ 3

మా ఊరి పొలిమేర – నవంబర్ 3

విధి – నవంబర్ 3

12 ఫెయిల్‌ – నవంబర్ 3

ఘోస్ట్‌ – నవంబర్ 4

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లివే!

అమెజాన్‌ ప్రైమ్‌

  • పి.ఐ. మీనా (హిందీ) నవంబరు 3

సోనీలివ్‌

  • స్కామ్‌ 2003: పార్ట్‌-2 (హిందీ) నవంబరు 3

ఆహా

  • ఆర్‌ యూ ఓకే బేబీ (తమిళ్‌) అక్టోబరు 31

నెట్‌ఫ్లిక్స్‌

  • లాక్‌డ్‌ ఇన్‌ (హాలీవుడ్‌) నవంబరు 1
  • జవాన్‌ (హిందీ) నవంబరు 2

డిస్నీ+హాట్‌స్టార్‌

  • స్కంద  (తెలుగు) నవంబరు 2

Read more RELATED
Recommended to you

Exit mobile version