ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే

-

జులై నెల బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ముగిసింది. ఇక ఈ వారం అంటే ఆగస్టు మొదటి వారంలో థియేటర్లలో సందడి చేయడానికి పలు సినిమాలు రాబోతున్నాయి. అయితే  ఈ వారమంతా చిన్న సినిమాలు.. డబ్బింగ్ మూవీలదే థియేటర్లలో సందడి. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ మస్తీ కంటెంట్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు ఏంటో చూద్దామా..

ఈ వారం థియేటర్ లో విడుదల అయ్యే చిత్రాలు

‘ఎల్‌జీఎం’  – ఆగస్టు 4

‘రాజుగారి కోడిపులావ్’ – ఆగస్టు 4

‘విక్రమ్‌ రాథోడ్‌’ – ఆగస్టు 4

‘మిస్టేక్‌’ – ఆగస్టు 4

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • చూనా (హిందీ సిరీస్‌) ఆగస్టు 3
  • రంగబలి (తెలుగు) ఆగస్టు 4
  • ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 4

డిస్నీ+హాట్‌స్టార్‌

  • గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ 3 (హాలీవుడ్‌) ఆగస్టు 2
  • దయా (dayaa) (తెలుగు సిరీస్‌) ఆగస్టు 5

సోనీలివ్‌

  • పరేషాన్‌  (తెలుగు) ఆగస్టు 4

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ధూమం  (కన్నడ, తెలుగు)

Read more RELATED
Recommended to you

Latest news