రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా తమన్నా హాట్ అందాలు

-

తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీగా ఫేమస్ అయిన ఈ భామ దశాబ్ధ కాలం నుంచి టాలీవుడ్ ను ఏలుతోంది. ఓవైపు యంగ్ హీరోలతో.. మరోవైపు సీనియర్ హీరోలతో జత కడుతూ దూసుకెళ్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ తలైవా రజినీ కాంత్ తో కలిసి నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. జైలర్ సినిమాలో ఈ భామ తలైవా పక్కన ఆడిపాడింది.

తాజాగా జరిగిన ఆ సినిమా ఆడియో లాంచ్ లో మిల్కీ బ్యూటీ తన ఛార్మ్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో ఘాటు మిర్చిలా హాటు హాటుగా సందడి చేసింది. థైస్ స్లిట్ డ్రెస్సులో ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. తమన్నా లేటెస్ట్ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవతున్నాయి.

ఇక తమన్నా మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ బ్యూటీ బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2, జీ కర్దా వంటి సిరీస్ లలో నటించింది. ఈ సిరీస్ లలో తమన్నా కాస్త బోల్డ్ గా కనిపించింది. నో కిస్ రూల్ ను లస్ట్ స్టోరీస్-2లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మను కిస్ చేసి బ్రేక్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news