ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

-

ఈనెల చివరి వారంలో బాక్సాఫీస్‌ వద్ద వినోదాల విందు పంచేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..?

ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే

నిఖిల్ ‘స్పై’ సినిమా

శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీ

హారిసన్ ఫోర్డ్ ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ చిత్రం

రోహిత్ బెహల్ ‘లవ్‌ యూ రామ్‌’ మూవీ

పాయల్ రాజ్​పుత్ ‘మాయా పేటిక’

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

  • జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 30

నెట్‌ఫ్లిక్స్‌

  • టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 25
  • లస్ట్‌ స్టోరీస్‌ 2 (హిందీ) జూన్‌ 29
  • సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 29
  • అఫ్వా (హిందీ) జూన్‌30
  • సెలెబ్రిటీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 30

డిస్నీ+హాట్‌స్టార్‌

  • వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28
  • ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2) జూన్‌30

బుక్‌ మై షో

  • ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) జూన్‌ 29

జియో సినిమా

  • సార్జెంట్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 30

ఆహా

  • అర్థమైందా అరుణ్‌కుమార్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 30

Read more RELATED
Recommended to you

Latest news