డిసెంబర్ రెండో వారం వచ్చేసింది. మొదటి వారంలో ఎనిమల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ ఆడించాయి. ఇక ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయడానికి ముందుకు వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఓసారి చూసేద్దామా..?

థియేటర్లో సందడి చేసే చిత్రాలు ఇవే
- హాయ్ నాన్న – డిసెంబరు 7
 - ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్ – డిసెంబరు 8
 - చండిక – డిసెంబరు 8
 
ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్
- ది అర్చీస్ – డిసెంబర్ 7
 - ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’: డిసెంబరు 8 (తెలుగు సహా పలు భాషల్లో)
 - లీవ్ ది వరల్డ్ బిహైండ్ (హాలీవుడ్): డిసెంబరు 8
 - ధక్ ధక్ (హిందీ): డిసెంబరు 8
 
ఆహా
- ‘మా ఊరి పొలిమేర 2’: డిసెంబరు 8 (‘ఆహా గోల్డ్’ చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో ఉండనుంది)
 
డిస్నీ+ హాట్‌స్టార్
- వధువు (వెబ్‌సిరీస్): డిసెంబరు 8 (తెలుగు సహా పలు భాషల్లో)
 
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మస్త్ మే రహ్నే కా (హిందీ): డిసెంబరు 8
 
జీ5
- కడక్ సింగ్ (హిందీ): డిసెంబరు 8
 
సోనీలివ్
- చమక్ (వెబ్‌సిరీస్): డిసెంబరు 7
 
