Murari Movie: ‘మురారి’ మూవీ రీరిలీజ్ మేనియా.. థియేటర్స్‌లోనే పెళ్లిళ్లు

-

Murari Movie: ‘మురారి’ మూవీ రీ రిలీజ్ మేనియా స్పష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలలో కనిపిస్తోంది. ‘మురారి’ మూవీ రీరిలీజ్ మేనియా దెబ్బకు.. థియేటర్స్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాకినాడలో మురారి మూవీ ప్రదర్శిస్తున్న తిరుమల థియేటర్‌లో ఓ జంటకు పెళ్లి జరిగింది. థియేటర్ లో ఉన్న వారే.. ఓ జంటకు పెళ్లి చేశారు.

Murari movie rerelease mania weddings in theatres

‘మురారి’ సినిమాలో పెళ్లి పాట రాగానే.. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు అక్కడే ఉన్న ప్రేక్షకులు. ఇక అటు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లోనూ ఇదే తరహా సీన్ రిపీట్‌ అయింది. ‘మురారి’ సినిమాలో పెళ్లి పాట రాగానే.. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు అక్కడే ఉన్న ప్రేక్షకులు. దీంతో ఈ పెళ్లిళలకు సంబంధించిన మరికొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

https://x.com/telanganaawaaz/status/1821804658945356253

Read more RELATED
Recommended to you

Exit mobile version