రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఆ సాంగ్‌ యాడ్‌ !

-

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10 రిలీజైంది. అయితే, ఈ సినిమాలో ‘నానా హైరానా’ పాటను టెక్నికల్ సమస్యల వల్లే తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పాటను ఈ రోజు (ఆదివారం) నుంచి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు.

Naanaa Hyraanaa from Ram Charan and Kiara Advani’s Game Changer added in theatres

దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డైరెక్టర్ శంకర్ తన స్టైల్లో ఈ సాంగ్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news