స్టేజ్ మీద పాట పాడిన నందమూరి బాలకృష్ణ

-

నందమూరి బాలయ్య మరోసారి రచ్చ చేశాడు. స్టేజ్ పైన పాట పాడి అందరినీ సర్ప్రైజ్ చేశాడు నందమూరి బాలయ్య. గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ… అనే పాటను డాకు మహారాజు సక్సెస్ మీట్ లో పాడారు నందమూరి బాలయ్య. తాజాగా సంక్రాంతి కానుకగా… డాకు మహారాజు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలయ్య.

balayya

ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే… బుధవారం రోజున అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ తో పాటు చిత్ర బృందం సభ్యులందరూ హాజరయ్యారు. అయితే తన ఫ్యాన్సు సభకు రావడంతో ఊగిపోయిన బాలయ్య పాట అందుకున్నారు. సింగర్స్ తో కలిపి పాట పాడే రచ్చ చేశారు నందమూరి బాలయ్య. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news