Nandamuri Mokshagna new look: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్ చూశారా..? ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరంగేట్రం చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.
తాజాగా SIMBAisCOMING అంటూ మోక్షజ్ఞ కొత్త లుక్‌ను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ…కీలక ప్రకటన చేసాడు. త్వరలోనే మరో అప్డేట్ ఇస్తామని పేర్కొన్నారు.
కాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో… హీరోగా మోక్షజ్ఞ నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొన్న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా సినిమాలోని ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.
Ready for some action? @MokshNandamuri 💥💥💥#SIMBAisCOMING pic.twitter.com/dep3A1Whv9
— Prasanth Varma (@PrasanthVarma) November 29, 2024