రామ్ చరణ్ తొలి పరిచయం చిరుత సినిమాతో హీరోయిన్గా తెలుగు పరిచయమైన నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఇందులో హీరోయిన్గా నటించిన మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస పెట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంటే నేహా శర్మ మాత్రం సరైన హిట్లు లేక టాలీవుడ్ లో దాదాపు కనుమరుగైందని చెప్పవచ్చు. సినిమాలలో అవకాశాలు లేక సతమతమవుతున్న ఈమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పడిన పడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే హీరోయిన్గా వచ్చిన పేరు గుర్తింపు కంటే ఇన్ స్టా లో హాట్ ఫోటో షూట్లతోనే మరింత పాపులారిటీ దక్కించుకుంది.
ఎత్నిక్ వేర్ నుండి వెస్ట్రన్ వేర్ బికినీ ల వరకు ఈ బ్యూటీ తన అందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి పాత్రలకైనా వెబ్ సిరీస్ కైనా తాను రెడీ అనే మెసేజ్ తన అందాల ఆరబోత ద్వారా ఇస్తానని చెప్పవచ్చు.. ఇంస్టాగ్రామ్ లో 15.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న నేహా శర్మ సినిమాల కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే మరొకవైపు తన బ్యూటీతో ఫాలోవర్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తోంది ఈ క్రమంలోనే తాజాగా మరో రేంజ్ లో హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా బీచ్ పక్కన సన్ బాత్ చేస్తున్నప్పటి పిక్స్ షేర్ చేసింది అందులో ఈమె బికినీ వేసుకొని తన అందాలను ప్రదర్శించింది. తన ఎద అందాలను చూపిస్తూ.. మరోవైపు థైస్ అందాలతో యువతను గిలిగింతలు పెట్టేస్తోంది. ఏది ఏమైనా ఈమె షేర్ చేసిన ఈ హాట్ ఫోటోషూట్ యువతకు మరింత చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు.