పెళ్లికి ముందే హీరోయిన్ కియార ప్రెగ్నెంట్ !

-

గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరించిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ సిద్ధార్థ మల్హోత్ర ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట గురించి కొన్ని వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమాల్ R ఖాన్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘మొదట ప్రెగ్నెంట్, ఆ తర్వాత పెళ్లి. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే కొత్త ట్రెండ్. ఇటీవల జరిగిన పెళ్లిలోనూ ఇదే ఫార్ములా నడిచినట్లు సమాచారం. మంచిది’ అని ట్వీట్ చేశారు ఫిల్మ్ క్రిటిక్ కమాల్ R ఖాన్. అయితే ఆ కొత్త కపుల్ కియారా, సిద్ధార్థనేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కరిపై కామెంట్స్ చేయడం అవసరమా?’ అంటూ నెటిజన్లు KRK ను విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version