అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు నిధి అగర్వాల్. హైదరాబాద్లో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అని చెప్పాలి ప్రతి సినిమాలో కూడా అందాల ఆరబోతకు ఎక్కడ లిమిట్స్ పెట్టుకోకుండా… ప్రేక్షకులందరికీ అందాలతో విందు ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

ఇస్మార్ట్ శంకర్ అనే బ్లాక్ బస్టర్ విజయంతో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నిధి అగర్వాల్ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే నిధి అగర్వాల్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే నిధి అగర్వాల్ తన బాత్రూమ్ మిర్రర్ లో నుంచి చూస్తూ ఒక హాట్ ఫోటో దిగింది. ఇక ఈ ఫోటోని అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.