నిహారిక లవ్ లెటర్‌.. సోషల్ మీడియాలో వైరల్!

-

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, వాటిని నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీగా మారింది. అలాగే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వైరల్ అవుతూ ఉంటుంది.

niharika love letter viral

ఇది ఇలా ఉండగా, మెగా డాటర్ నిహారిక కొనిదెల ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అందులో లావణ్య త్రిపాటి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కనిపించారు. ‘నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ నిహారిక బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ వాయిస్ తో ఆ వీడియోస్ సాగింది. ఆ పోస్ట్ కు ‘లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version