బికినీలో నివేదా పేతురాజ్ అందాలు.. స‌రిపోవు రెండుక‌ళ్లు

నివేదా పేతురాజ్ తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న యాక్ట‌ర్‌. హీరోయిన్ గా ట్రై చేసినా.. పెద్ద‌గా క‌లిసిరాలేదు. దీంతో మంచి క్యారెక్ట‌ర్లు చేస్తూ పేరు తెచ్చుకుంటోంది. సెకండ్ హీరోయిన్ గా పెద్ద హీరోల సినిమాల్లో చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంటోంది. ఇప్ప‌టికే అల వైకుంఠ‌పురంలో న‌టించి మెప్పించింది. ఇక ఆ త‌ర్వాత కూడా రామ్‌తో జోడీ క‌ట్టింది.

ఎన‌ర్జిటిక్ స్టార్ హీరో రామ్ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి త‌న న‌ట‌న‌తో మెప్పించింది. త‌న అందం, అభిన‌యంతో ఇప్ప‌టికే సౌత్ ఇండ‌స్ట్రీలో బాగానే క్రేజ్ తెచ్చ‌కుంది.

ఇక సినిమాల‌తోనే కాకుండా వెబ్ స‌రీస్‌ల‌లో కూడా న‌టిస్తోంది. దీంతో పాటు త‌న అందాల‌కు కూడా జిమ్‌లో తెగ ప‌దును పెడుతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ పొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. బికీనీ ఫోజుల‌తో మ‌తులు పోగొడుతోంది. ఇక లేటెస్టుగా షేర్‌చేసిన ఫొటోలు మీరు చూడండి.