Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న నివేదా?

-

Nivetha Pethuraj: సినీనటి నివేథ పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. నివేద థామస్.. నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో అందచందాలతో యువతను బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.

Nivetha Pethuraj Argument With Police goes viral on social media

అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి.. డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news