అమెరికా పయనమైన NTR..వీడియో వైరల్

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.  రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో  భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు. అయితే,  తాజాగా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లారు.

RRR సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉండగా ఈనెల 13న అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు అక్కడికి చేరుకోగా తాజాగా ఎన్టీఆర్ వెళ్లారు. మరోవైపు ఈరోజు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో లో తెరకెక్కనున్న NTR30 నుంచి బిగ్ అప్డేట్ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version