96వ ఆస్కార్‌ వేడుక.. ఇప్పటివరకు ప్రకటించిన విజేతలు వీరే

-

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. మరి ఆ పురస్కారాలు అందుకుంది ఎవరో ఓసారి చూసేద్దామా?

ఇప్పటివరకు ప్రకటించిన అవార్డులు..

 

బెస్ట్‌ మేకప్‌ అవార్డు – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌(పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ అడాప్టేడ్‌ స్క్రీన్‌ ప్లే – ‘అమెరికన్‌ ఫిక్షన్‌'( కార్డ్‌ జెఫర్‌సన్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే – ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్'(జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ)

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ‘ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌’

బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ – ‘వార్‌ ఈజ్‌ ఓవర్‌ ఇన్‌స్పైర్డ్‌ బై మ్యూజిక్‌ ఆఫ్‌ జాన్‌ అండ్‌ యోకో’

ఉత్తమ సహాయ నటి అవార్డు – ‘డివైన్‌ జాయ్‌ రనడల్ఫ్‌(ది హోల్డ్‌ఓవర్స్‌)’

ఉత్తమ క్యాస్ట్యూమ్‌ డిజైన్ – ‘పూర్‌ థింగ్స్‌'(హోలి వెడ్డింగ్‌టన్‌)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – ‘పూర్‌ థింగ్స్‌'(జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌)

బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్ – ‘గాడ్జిల్లా మైనస్‌ వన్‌’

ఫిల్మ్ ఎడిటింగ్‌ విభాగం – జెన్నిఫర్‌ లెమ్‌(ఓపెన్ హైమర్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ – ‘ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌’

Read more RELATED
Recommended to you

Exit mobile version