ఈ వీకెండ్ ఓటీటీలో డబుల్ ఫన్.. ఏయే చిత్రాలొస్తున్నాయంటే?

-

ఏప్రిల్ చివరి వారం వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను అలరించిందేకు ఎప్పటిలాగే సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి. ఈ వారం థియేటర్లో సందడి చేసేందుకు ప్రతినిధి-2, రత్నం, రుస్లాన్ సినిమాలు వస్తున్నాయి. మరోవైపు ఈ వీకెండ్ ఓటీటీలోనూ డబుల్ ఫన్ ఉండబోతోంది. మరి ఈ వీకెండ్ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు ఏంటో ఓసారి చూసేద్దామా..?

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 25

టిల్లు స్క్వేర్‌ (తెలుగు) – ఏప్రిల్‌ 26అమెజాన్‌ ప్రైమ్‌

దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్‌ 25

బుక్‌ మై షో

కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌) – ఏప్రిల్ 26

డిస్నీ

భీమా (తెలుగు) – ఏప్రిల్‌ 25క్రాక్‌ (హిందీ)- ఏప్రిల్‌ 26

లయన్స్‌ గేట్‌ ప్లే

ది బీ కీపర్‌ (హాలీవుడ్‌) – ఏప్రిల్‌ 26

జియో

ది జెనెక్స్‌(వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 22

ఆపిల్‌ టీవీ

ది బిగ్‌ డోర్‌ ప్రైజ్‌2 (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 24

Read more RELATED
Recommended to you

Latest news